Rashmika-Salman khan: 'సికందర్ నాచే' గీతం విడుదల..! 1 y ago
బాలీవుడ్ అగ్రకథానాయకుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసినవసరం లేదు. ఆయన 'సికందర్' సినిమా నటిస్తున్నారు. రష్మిక కథానాయిక.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మరో గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. కాగా, 'సికందర్ నాచే' అంటూ సాగుతున్న ఈ పాటలో రష్మిక, సల్మాన్ స్టైలిష్ స్టెప్పులు సినీప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి.